మనిషి జీవితం
బజారులో అమ్మకానికి
కత్తి, కర్రా,చీపురు,మందు,పాలు, ఇలా ఎన్నో వస్తువులు ఉంటాయి, మీరు కొనే వస్తువు ఆ క్షణం అవసరం తీరుతుందా లేదా దీర్ఘకాలిక మీ ఎదుగుదలకు పనికొస్తుంద అనే ఆలోచించే ఛాయిస్ మాత్రం మీ చేతిలో ఉంటుంది,బాగున్నప్పుడు జీవితం విలువ తెలీదు అన్ని కోల్పోయాక తెలుస్తది అప్పుడు దేవుడు అంటే ఆయన కూడా చేతులు అతేస్తాడు గుర్తుంచుకోండి

Comments
Post a Comment